Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవిశ్వాసతీర్మానం నోటీసులు ఇచ్చిన మోదుగుల, సాయిప్రతాప్

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరింపబడిన ఎంపీ సాయిప్రతాప్ వేర్వేరుగా అవిశ్వాసతీర్మానం నోటీసులు అందజేశారు.

More Telugu News